IND vs SL | ధర్మశాల వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిశాయి. 5 వికెట్ల నష్టానికి 20 ఓవర్లకు శ్రీలంక.. 146 పరుగులు చేసి భారత్‌కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంకను కెప్టెన్ శనక ఆదుకున్నాడు. 38 బంతుల్లో 74 పరుగులు చేసి నాట్ అవుట్‌గా నిలిచాడు. దినేశ్ 22, చమికా కరుణారత్నే 12 పరుగులు చేశారు. ఇక.. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్, హర్షల్ పటేల్ ఒకటి, రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీశారు.
Innings Break!
After opting to bat first, Sri Lanka post a total of 146/5.#TeamIndia chase coming up shortly. Stay tuned!
Scorecard – https://t.co/rmrqdXJhhV #INDvSL @Paytm pic.twitter.com/RA8sdYJXGT
— BCCI (@BCCI) February 27, 2022