భారత షట్లర్లకు తొలి రౌండ్లో ‘బై’
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుతో పాటు డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తొలి రౌండ్లో బై దక్కించుకున్నారు.
కౌలాలాంపూర్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుతో పాటు డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తొలి రౌండ్లో బై దక్కించుకున్నారు.
ఈ నెల 21 నుంచి 27 వరకు డెన్మార్క్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీకి సంబంధించి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య గురువారం ‘డ్రా’ విడుదల చేసింది. 2019లో ప్రపంచ చాంపియన్ టైటిల్ నెగ్గిన సింధు.. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అత్యధికంగా ఐదు పతకాలు నెగ్గిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

