శాంసన్‌కు ఐసీసీ అవార్డు
భారత్ టీ20 ప్రపంచకప్ గెలువడంలో కీలకంగా వ్యవహరించిన స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ఐసీసీ అవార్డు వరించింది. మార్చి నెలకు గాను శాంసన్ ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.
దుబాయ్ : భారత్ టీ20 ప్రపంచకప్ గెలువడంలో కీలకంగా వ్యవహరించిన స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ఐసీసీ అవార్డు వరించింది. మార్చి నెలకు గాను శాంసన్ ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. స్వదేశం వేదికగా జరిగిన మెగాటోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్ఇండియా..వరుసగా రెండో టైటిల్‌ను నిలబెట్టుకుంది. టోర్నీలో తొలి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న శాంసన్..కీలకమైన దశలో తనదైన శైలిలో విజృంభించి జట్టుకు చిరస్మరణీయ విజయాలందించాడు.
జింబాబ్వేపై 24 పరుగులతో మొదలైన శాంసన్ దూకుడు వెస్టిండీస్‌పై 97, ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, ఫైనల్లో కివీస్‌పై 89 పరుగులతో మొత్తంగా 199 ్రైస్టెక్రేట్తో 275 పరుగులతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కైవసం చేసుకున్నాడు. తన కెరీర్లో శాంసన్‌కు ఇది తొలి మంత్లీ ఐసీసీ అవార్డు. మహిళల విషయానికొస్తే న్యూజిలాండ్ క్రికెటర్ అమెలీ కెర్‌కు ఐసీసీ అవార్డు సొంతం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

