ఆర్పీ సింగ్ తండ్రి కన్నుమూత

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో అసువులు బాస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు తమ కన్నవారిని కోల్పోగా, తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆర్పీసింగ్ తండ్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కొవిడ్-19తో పోరాడిన శివప్రసాద్ సింగ్ బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆర్పీసింగ్ ట్విట్టర్ ద్వారా తెలియపరిచాడు. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, ఈ క్లిష్ట సమయంలో ఆ దేవుడు తమ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని వేడుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు. మరోవైపు భారత మాజీ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, అర్జున అవార్డీ చంద్రశేఖర్(64) కరోనా వైరస్‌తో మృతి చెందారు. మూడు సార్లు జాతీయ టీటీ చాంపియన్ అయిన చంద్రశేఖర్‌కు భార్య, కొడుకు ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- corona
- RP Singh
- Team india
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

