కోహ్లీని మించిన రోహిత్
బాసెటెర్రి(వెస్టిండీస్): టీ20లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని మించిపోయాడు. టీ20లలో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత కెప్టెన్‌గా రోహిత్ అవతరించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మంగళవారం మూడో మ్యాచ్‌లో రోహిత్.. అల్జరి జోసెఫ్ వేసిన రెండో ఓవర్లో సిక్సర్ కొట్టడం ద్వారా కోహ్లీని అధిగమించాడు. రెండో మ్యాచ్ వరకు 59 సిక్సర్లతో విరాట్‌తో సమంగా ఉన్న రోహిత్ మూడో మ్యాచ్‌లో మరో సిక్సర్ సాధించి అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని ఆడిన తరువాత రోహిత్ వెన్ను నొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఇండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, నాలుగో మ్యాచ్‌కు ఇంకా సమయం ఉన్నందున అప్పటికి కోలుకోగలనని విశ్వాసం వ్యక్తంచేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

