శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Feb 13, 2021 , 14:35:07

టీ బ్రేక్‌: టీమ్‌ఇండియా 189/3

టీ బ్రేక్‌: టీమ్‌ఇండియా 189/3

చెన్నై: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో ఆతిథ్య భారత్‌ నిలకడగా ఆడుతోంది. స్వల్ప  స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఓపెనర్‌ రోహిత్‌ శర్మ  ఆదుకున్నాడు. కీలక సమయంలో అద్భుత శతకం సాధించిన రోహిత్‌ భారీ ఇన్నింగ్స్‌  దిశగా సాగుతున్నాడు. తొలి రోజు ఆటలో టీ విరామ సమయానికి భారత్‌ 3 వికెట్లకు  189  పరుగులు చేసింది. రోహిత్‌(132) దూకుడుగా ఆడుతుండగా రహానె(36)  ఆచితూచి ఆడుతున్నాడు.  శుభ్‌మన్‌ గిల్‌(0), పుజారా(21), విరాట్‌ కోహ్లీ(0) తొలి సెషన్‌లోనే  పెవిలియన్‌ చేరారు.    

VIDEOS

logo