రోహిత్ శర్మకు మతిమరుపు వచ్చిందా.. వీడియో వైరల్
Rohit Sharma: రోహిత్ శర్మ ఏదో లోకంలోకి వెళ్లిపోయాడు. టాస్ గెలిచి తన నిర్ణయాన్ని చెప్పేందుకు టైం తీసుకున్నాడు. మతిమరుపు వచ్చినట్లుగా అతను ప్రవర్తించాడు. ఇక ఆ సమయంలో కివీస్ కెప్టెన్ కూడా నవ్వుకున్నాడు.
రాయ్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో.. టాస్ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త తడబడ్డాడు. మతిమరుపుకు లోనైనట్లు కనిపించాడు. ప్రజెంటర్ రవిశాస్త్రి టాస్ కోసం పిలుపు ఇవ్వగా.. రోహిత్ తన వద్ద ఉన్న కాయిన్ను టాస్ వేశాడు. హెడ్స్ అని కాల్ వచ్చింది. అయితే టాస్ గెలిచిన రోహిత్.. తన నిర్ణయాన్ని చెప్పేందుకు వెనుకాడాడు. టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని మరిచిపోయానంటూ రోహిత్ కాసేపు అలాగే నిలబడిపోయాడు. మరో వైపు ప్రజెంటర్ రవిశాస్త్రి, కివీస్ కెప్టన్ టామ్ లాథమ్, రెఫరీ జవగల్ శ్రీనాథ్ కూడా రోహిత్నే చూస్తూ ఉండిపోయారు. మతిమరుపు నుంచి తేరుకున్న రోహిత్.. తొలుత బౌలింగ్ చేయనున్నట్లు చెప్పాడు. ఆ ఫన్నీ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
A funny moment from Rohit during toss time!!!pic.twitter.com/iWXCLLBmlB
— Johns. (@CricCrazyJohns) January 21, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

