ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ ఇచ్చి ఎలాగైనా సెమీస్‌లో గెలవాలన్న తాపత్రయం పాక్ ప్లేయర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా కూడా అంతే. తమ బౌలింగ్‌తో పాక్‌ను కట్టడి చేయడానికి తెగ ప్రయత్నిస్తోంది. అయినా కూడా 15 ఓవర్లు ముగిసే సమయానికి కేవలం ఒకే ఒక్క వికెట్‌ను తీయగలిగింది ఆస్ట్రేలియా.
పాక్ ఓపెనర్ రిజ్వాన్ హాఫ్ సెంచరీ చేసి.. పాక్‌కు భారీ పరుగులు అందిస్తున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి.. పాకిస్థాన్ ఒక వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది.
రిజ్వాన్ 45 బంతుల్లో 54 పరుగులు చేశాడు. 2 ఫోర్లు, మూడు సిక్సులు బాదాడు. ఫఖర్ జమాన్ 12 బంతుల్లో 14 పరుగులు చేసి రెండు ఫోర్లు బాదాడు.
Another sensational knock from Mohammad Rizwan 🔥#T20WorldCup | #PAKvAUS | https://t.co/W7izrV7PAI pic.twitter.com/CW63heIp6t
— T20 World Cup (@T20WorldCup) November 11, 2021