Deodhar Trophy 2023 | రియాన్ పరాగ్ సెంచరీ.. దేవ్‌ధర్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్
Deodhar Trophy 2023 : ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో చెత్త ఆటతో విమర్శల పాలైన రియాన్ పరాగ్(Riyan Parag) దేశవాళీ లీగ్‌లో అదరగొడుతున్నాడు. పుదుచ్చేరి వేదికగా జరుగుతున్నదేవ్ధర్ ట్రోఫీ(Deodhar Trophy 2023)లో వెస్ట్ జోన్(West Zone)తో జరిగిన కీలకమైన సెమీ ఫైనల్లో పరాగ్ సెంచరీ చెలరేగాడు. మణిశంకర్ మురాసింగ్(Manisankar Murasingh) ఐదు వికెట్లతో సత్తా చాటడంతో ఈస్ట్ జోన్(East Zone) జట్టు...
Deodhar Trophy 2023 : ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో చెత్త ఆటతో విమర్శల పాలైన రియాన్ పరాగ్(Riyan Parag) దేశవాళీ లీగ్‌లో అదరగొడుతున్నాడు. పుదుచ్చేరి వేదికగా జరుగుతున్నదేవ్ధర్ ట్రోఫీ(Deodhar Trophy 2023)లో వెస్ట్ జోన్(West Zone)తో జరిగిన కీలకమైన సెమీ ఫైనల్లో పరాగ్ సెంచరీ చెలరేగాడు. మణిశంకర్ మురాసింగ్(Manisankar Murasingh) ఐదు వికెట్లతో సత్తా చాటడంతో ఈస్ట్ జోన్(East Zone) జట్టు 157 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దాంతో, ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో సౌత్ జోన్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఈస్ట్, వెస్ట్ జోన్ జట్లకు 12 పాయింట్లు ఉన్నాయి. అందుని ఇరుజట్లు ఈ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకున్నాయి.
రియాన్ పరాగ్ 102 నాటౌట్ 68బంతుల్లో శతకంతో విజృంభించాడు. కీపర్ కుష్గర(53)తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో, ఈస్ట్ జట్టు 319 కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో వెస్ట్‌కు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేదు. టాప్ – 3 ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్(38), ఉత్కర్ష్ సింగ్(50), విరాట్ సింగ్(42) ధనాధన్ ఆడారు. కానీ, మణిశంకర్ మురాసింగ్ బంతితో మాయ చేసి వెస్ట్ జట్టును దెబ్బకొట్టాడు.
ఇవి కూడా చదవండి
Moeen Ali | యూటర్న్ ప్రసక్తే లేదు.. స్టోక్స్ మళ్లీ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్
Kane Williamson | న్యూజిలాండ్ జట్టుకు శుభవార్త.. బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టిన కేన్ మామ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

