Rishabh Pant: డివైడర్‌ను ఢీకొన్న రిషబ్ కారు.. క్రికెటర్ పంత్‌కు తీవ్ర గాయాలు
Rishabh Pant భారత క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పంత్ ప్రయాణిస్తున్న కారు ఢివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ కారులో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి. బీఎండబ్ల్యూ కారునే స్వయంగా పంత్ నడుపుతున్నట్లు తెలిసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద పంత్ కారుకు ప్రమాదం అయ్యాయి.
రూర్కీ: భారత క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పంత్ ప్రయాణిస్తున్న కారు ఢివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ కారులో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి. బీఎండబ్ల్యూ కారునే స్వయంగా పంత్ నడుపుతున్నట్లు తెలిసింది.

ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద పంత్ కారుకు ప్రమాదం అయ్యాయి. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. ఆ జట్టులో పంత్ కూడా ఉన్నారు. ఆ సిరీస్‌లో 46, 93 రన్స్ స్కోర్ చేశాడతను.

కొన్ని రోజుల క్రితం క్రిస్మస్ వేడుకల్ని పంత్ దుబాయ్‌లో జరుపుకున్నాడు. కెప్టెన్ ధోనీ, అతని ఫ్యామిలీతో పాటు పంత్ ఆ సెలబ్రేషన్లో ఉన్నారు. ధోనీ భార్య సాక్షి ఆ ఫోటోలను షేర్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

