లక్నో కెప్టెన్సీకి పంత్ గుడ్‌బై
లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఘోర వైఫల్యం తర్వాత ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తప్పుకున్నాడు. ఈ సీజన్లో లక్నో ఆఖరి, పదో స్థానంలో నిలవడంతో పంత్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ముంబై : లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఘోర వైఫల్యం తర్వాత ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తప్పుకున్నాడు. ఈ సీజన్లో లక్నో ఆఖరి, పదో స్థానంలో నిలవడంతో పంత్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలన్న పంత్ అభ్యర్థనను ఫ్రాంచైజీ తక్షణమే ఆమోదించిందని ఎల్ఎస్జీ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ శుక్రవారం అధికారికంగా ప్రకటించాడు. కాగా, ఈ టోర్నీలో కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. అతను ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 312 పరుగులు మాత్రమే సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

