SRH vs RR | ముగిసిన పవర్ ప్లే.. 6 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ ఎంతంటే?
పవర్ ప్లే ముగిసే సమయానికి.. రాజస్థాన్ 58 పరుగులు చేసింది. రాజస్థాన్ ఓపెనర్లు జోస్ బట్లర్, యశశ్వి జైశ్వాల్ ఇద్దరి భాగస్వామ్యంతో
SRH vs RR | ఐపీఎల్ 2022లో భాగంగా హైదరాబాద్, రాజస్థాన్ మధ్య ఐదో మ్యాచ్ ప్రారంభం అయింది. ఇది ఐదో మ్యాచ్. పూణెలో జరుగుతోంది. టాస్ గెలిచిన సన్రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. పవర్ ప్లే ముగిసే సమయానికి.. రాజస్థాన్ 58 పరుగులు చేసింది. రాజస్థాన్ ఓపెనర్లు జోస్ బట్లర్, యశశ్వి జైశ్వాల్ ఇద్దరి భాగస్వామ్యంతో 50 పరుగులు సాధించారు. బట్లర్ 25 బంతుల్లో 33 పరుగులు చేయగా.. జైశ్వాల్ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ప్రస్తుత రన్ రేట్ 9.66గా ఉంది.
The @rajasthanroyals have got off to a flying start here in Pune.
A brilliant 50-run partnership comes up between @josbuttler & @yashasvi_j 💥💥
Live – https://t.co/WOQ4HjEaOT #SRHvRR #TATAIPL pic.twitter.com/uW2ckFM82i
— IndianPremierLeague (@IPL) March 29, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

