రాధేశ్ మెరుపులు.. కరీంనగర్‌కు రెండో విజయం
రాహుల్ రాధేశ్ (48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 101) వీరవిహారంతో టీజీ 20 లీగ్‌లో కరీంనగర్ డైమండ్స్ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఉప్పల్‌లో పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ఆ జట్టు.. 133 పరుగుల తేడాతో మెదక్ ఫాల్కన్స్‌ను చిత్తుగా ఓడించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : రాహుల్ రాధేశ్ (48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 101) వీరవిహారంతో టీజీ 20 లీగ్‌లో కరీంనగర్ డైమండ్స్ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఉప్పల్‌లో పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ఆ జట్టు.. 133 పరుగుల తేడాతో మెదక్ ఫాల్కన్స్‌ను చిత్తుగా ఓడించింది.
మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్.. రాధేశ్ శతకానికి తోడు సహానీ (56) మెరుపులతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 232 రన్స్ చేసింది. ఛేదనలో మెదక్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. తేజ (37) మినహా మిగిలినవారు డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేక చతికిలపడ్డారు. ఈ టోర్నీలో మెదక్‌కు ఇది నాలుగో పరాభవం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

