ఓవల్ : అజింక్య రహానే(Ajinkya Rahane) ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. పేస్ అటాక్‌తో అదరగొడుతున్న ఆసీస్ బౌలర్లను.. రహానే తన డిఫెన్స్ బ్యాటింగ్ శైలితో అడ్డుకుంటున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో రహానే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 92 బంతుల్లో అతను 52 రన్స్ చేశాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి రహానే తన ఖాతాలో హాఫ్ సెంచరీ వేసుకున్నాడు. ఇవాళ ఉదయం భరత్ ఔటయ్యాడు. ఇండియా 49 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 209 రన్స్ చేసింది. రహానే 62, శార్దూల్ 16 రన్స్‌తో ఆడుతున్నారు.
5️⃣0️⃣ and going strong!
Ajinkya Rahane reaches his half-century with a maximum 👏🏻👏🏻
Follow the match ▶️ https://t.co/0nYl21pwaw#TeamIndia | #WTC23 | @ajinkyarahane88 pic.twitter.com/LBIt6lx01p
— BCCI (@BCCI) June 9, 2023
A top class fifty for Rahane 👏
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/Q39nR5r1cT
— ICC (@ICC) June 9, 2023