వంతా (ఫిన్లాండ్) : ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగమ్మాయి పీవీ సింధు క్వార్టర్స్‌కు చే రింది. మరో తెలుగు షట్లర్ శ్రీకాంత్ మొద టి రౌండ్‌కే ఇంటిబాట పట్టగా యువ సంచలనం తన్వి శర్మ సైతం అదే బాటలో నడిచింది.
విమెన్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్లో సింధు.. 21-15, 21-15తో రికో గుంజి (జపాన్)ను ఓడించి క్వార్టర్స్‌కు ప్రవేశించింది. తన్వి 18-21, 7-21తో రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. శ్రీకాంత్ 21-15, 15-21, 13-21తో బ్రియాన్ యాంగ్ (కెనడా) చేతిలో ఓటమిపాలయ్యాడు.