ఆర్క్టిక్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21-19, 18-21, 15-21తో చో టీన్ చెన్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలయ్యాడు.
ర్కిటిక్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీస్ పోరులో చైనాకు చెందిన జీ యీ వాంగ్ చేతిలో ఓటమి పాలైంది. తొలిగేమ్‌ను 12-21తో చేజార్చుకున్న సింధు ఆ తర్వాత పుంజుకొని 21