RCB vs PBKS | ఐపీఎల్ 15 సీజన్లో భాగంగా మూడో మ్యాచ్‌లో బెంగళూరు, పంజాబ్ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు ఇన్నింగ్స్ ముగిశాయి. 2 వికెట్ల నష్టంతో 205 పరుగులు చేసిన బెంగళూరు.. పంజాబ్‌కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. తర్వాత బ్యాటింగ్ బరిలోకి దిగిన పంజాబ్.. పవర్ ప్లే ముగిసే సమయానికి.. అంటే 6 ఓవర్లకు 63 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ దావన్ ఇద్దరు క్రీజులో ఉన్నారు. మయాంక్.. 21 బంతుల్లో 30 పరుగులు చేయగా… శిఖర్ దావన్.. 15 బంతుల్లో 23 పరుగులు చేశాడు. 84 బంతుల్లో పంజాబ్ కింగ్స్.. 143 పరుగులు చేయాల్సి ఉంది.
A solid response from the @PunjabKingsIPL openers 👊
FIFTY partnership up for the opening wicket 💥
Live – https://t.co/LiRFG8lgc7 #TATAIPL #PBKSvRCB pic.twitter.com/VGsf9M0Z7q
— IndianPremierLeague (@IPL) March 27, 2022