IND vs ENG : ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ సిరీస్ మూడో టీ20లో ప్రిన్స్ యాదవ్(1-5) భారత్‌కు తొలి వికెట్ అందించాడు. డేంజరస్ ఓపెనర్ జోస్ బట్లర్(36)ను బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌కు షాకిచ్చాడీ పేసర్. 43 వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆతిథ్య జట్టును ఫిల్ సాల్ట్(8 నాటౌట్), సారథి హ్యారీ బ్రూక్(3 నాటౌట్)లు ఆదుకునే పనిలో ఉన్నారు. పవర్ ప్లేలో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది.
ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరుగుతున్న మూడో టీ20లో భారత పేసర్ ప్రిన్స్ యాదవ్(1-5) తొలి బ్రేకిచ్చాడు. ధనాధన్ ఆడుతున్న ఓపెనర్ జోస్ బట్లర్(౩౬)ను బౌల్డ్ చేశాడు. అతడు సంధించిన యార్కర్‌ను ఆడలేక బట్లర్ బౌల్డయ్యాడు. నాలుగు ఫోర్లు, 2 సిక్సర్లతో రెచ్చిపోయిన బట్లర్ వికెట్‌తో భారత్ ఊపిరి పీల్చుకుంది. అనంతరం కెప్టెన్ హ్యారీ బ్రూక్(3 నాటౌట్), ఓపెనర్ ఫిల్ సాల్ట్(8 నాటౌట్)లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు.
Prince Yadav gets the breakthrough!
A brilliant yorker by him as Jos Buttler is bowled for 36 runs.
Live – https://t.co/lnAx61OGsv #TeamIndia #ENGvIND pic.twitter.com/4hM8OWvqMc
— BCCI (@BCCI) July 7, 2026