HomeSportsPbks Vs Mi Mumbai Indians Win The Toss And Choose To Field
pbks vs mi | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
pbks vs mi | ఐపీఎల్లో భాగంగా అబుదాబిలో జరుగుతున్న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన ముంబై.. ఫీల్డింగ్ ఎంచుకుంది.