టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబిలో పాకిస్థాన్, నమీబియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 189 పరుగులు చేసి.. నమీబియాకు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది.
పాకిస్థాన్‌కు కెప్టెన్ బాబర్ ఆజమ్, రిజ్వాన్ హాఫ్ సెంచరీలు చేసి భారీ పరుగులు అందించారు. ఆజమ్ 49 బంతుల్లో 70 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రిజ్వాన్ 50 బంతుల్లో 79 పరుగులు చేసి నాట్ అవుట్‌గా నిలిచాడు. హఫీజ్ 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
నమీబియా బౌలర్లలో రుబెన్ 4 ఓవర్లు వేసి 36 పరుగులు అందించాడు. డేవిడ్ 4 ఓవర్లు వేసి 30 పరుగులు అందించి ఒక వికెట్ తీశాడు. జాన్ ఫ్రైలింక్ 4 ఓవర్లు వేసి 31 పరుగులు అందించి 1 వికెట్ తీశాడు. జేజే స్మిత్ 4 ఓవర్లు వేసి 50 పరుగులు అందించాడు. బెన్ 2 ఓవర్లలో 19 పరుగులు, నికోల్ 2 ఓవర్లలో 20 పరుగులు అందించాడు.
A blazing batting display from Pakistan helps them to a score of 189/2 🔥
— T20 World Cup (@T20WorldCup) November 2, 2021
Can Namibia chase this down?#T20WorldCup | #PAKvNAM | https://t.co/LOepIWiGnz pic.twitter.com/JeqLWQYbNK
Rizwan continues his stellar form 💥#T20WorldCup | #PAKvNAM | https://t.co/LOepIWiGnz pic.twitter.com/tXK5DtUoVh
— T20 World Cup (@T20WorldCup) November 2, 2021
The opening stand finally comes to an end.
— T20 World Cup (@T20WorldCup) November 2, 2021
Babar Azam is dismissed after a classy knock of 70.#T20WorldCup | #PAKvNAM | https://t.co/LOepIWiGnz pic.twitter.com/jhaC1xCnfa