పాక్ ఘనవిజయం

చటోగ్రామ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 109/0తో మంగళవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్ 58.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన ఆబిద్ అలీ (91) తృటిలో శతకం చేజార్చుకోగా.. అబ్దుల్లా షఫీఖ్ (73) రాణించాడు. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 330 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 286 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 157 పరుగులకే ఆలౌటవడంతో ఈ మ్యాచ్‌పై పాకిస్థాన్ పట్టు సాధించగలిగింది. ఆబిద్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

