లివర్పూల్: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. శనివారం జరిగిన మహిళల 51కిలోల విభాగంలో బరిలోకి దిగిన నిఖత్ జరీన్ 5-0 తేడాతో జెన్నీఫర్ లొజానో(అమెరికా)పై అద్భుత విజయం సాధించింది.
మరోవైపు లవ్లీన 75కిలోల తొలి బౌట్లో 0-5తో బుస్రా ఇసిల్దార్(టర్కీ) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.