Pooja Rani: ఇండియాకు మరో మెడల్‌ను కన్ఫర్మ్ చేసింది బాక్సర్ పూజా రాణి. 34 ఏళ్ల ఆ ప్లేయర్ 80 కేజీల విభాగంలో సెమీస్‌లోకి ఎంటర్ అయ్యింది. పోలాండ్‌లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆమె �
వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. శనివారం జరిగిన మహిళల 51కిలోల విభాగంలో బరిలోకి దిగిన నిఖత్ జరీన్ 5-0 తేడాతో జెన్నీఫర్ లొజానో(అమెరికా)పై అద్భుత విజయం సాధించింది.