NZ vs PNG | ట్రినిడాడ్లో వర్షం.. న్యూజిలాండ్, గినియా మ్యాచ్ ఆలస్యం
NZ vs PNG : పొట్టి ప్రపంచకప్లో వరుణుడు(Rain) మరోసారి టాస్కు ఆటంకం కలిగించాడు. దాంతో, న్యూజిలాండ్ (Newzealand), పపువా న్యూ గినియా(Papua New Guinea)ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.
NZ vs PNG : పొట్టి ప్రపంచకప్లో వరుణుడు(Rain) మరోసారి టాస్కు ఆటంకం కలిగించాడు. దాంతో, న్యూజిలాండ్ (Newzealand), పపువా న్యూ గినియా(Papua New Guinea)ల మధ్య ట్రినిడాడ్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:30 గంటలకు టాస్ వేయాలి. కానీ, వాన మొదలవ్వడంతో అంపైర్లు టాస్ను వాయిదా వేశారు.
టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8 చాన్స్ పోగొట్టుకున్న కివీస్ సోమవారం పపువా న్యూ గినియాతో తలపడుతోంది. చివరి మ్యాచ్ కావడంతో విజయంతో టోర్నీని ముగించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఉగాండా(Uganda)పై సూపర్ విక్టరీ కొట్టిన న్యూజిలాండ్ పసికూన గినియాపై భారీ తేడాతో గెలుస్తుందా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
The toss between New Zealand and Papua New Guinea has been delayed due to rain ☔#T20WorldCup | #NZvPNG | 📝: https://t.co/haAstLpaox pic.twitter.com/tpL2B2W3Vk
— ICC (@ICC) June 17, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

