IND Vs PAK | కొనసాగుతున్న పాకిస్తాన్ బ్యాటింగ్.. వంద దాటిన స్కోరు..
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ మందకొడిగా సాగుతున్నది. 25.2 ఓవర్లలో పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌద్ షకీల్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్నారు.
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ మందకొడిగా సాగుతున్నది. 25.2 ఓవర్లలో పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌద్ షకీల్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం మహ్మద్ రిజ్వాన్ 53 బంతుల్లో 24 పరుగులు, షకీల్ 52 బంతుల్లో 37 పరుగులతో క్రీజులు ఉన్నారు. 25వ ఓవర్ ముగిసే సరికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి.. 107 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్ మొదటి బంతికే బాబర్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బంతికే బాబర్ వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బాబర్ 26 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 23 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. పదో ఓవర్లో మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ పెవిలియన్‌కు చేరాడు. అక్షర్ పటేల్ విసిరిన బంతి డైరెక్ట్ వికెట్లకు తాకడంతో రన్ అవుట్ అయ్యాడు. ఇమామ్ 26 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

