WPL | ఫైనల్ బెర్తుకోసం ముంబైతో తలపడనున్న బెంగళూరు
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎలిమినేటర్ పోరుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఇరు జట్లు ఫైనల్ బెర్తు కోసం తలపడనున్నాయి.
WPL | న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎలిమినేటర్ పోరుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఇరు జట్లు ఫైనల్ బెర్తు కోసం తలపడనున్నాయి. లీగ్ దశలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ముంబై, బెంగళూరు..ఢిల్లీతో టైటిల్ పోరులో నిలిచేందుకు తహతహలాడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ముంబై మరోమారు తుది పోరుకు అర్హత సాధించాలని చూస్తుంటే..తొలిసారి ఫైనల్ ఫైట్‌లో నిలిచేందుకు బెంగళూరు పట్టుదలతో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

