MS Dhoni | బైక్ పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో..!
MS Dhoni | టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మిస్టర్ కూల్ కి కార్లు, బైక్ లు అంటే అమితమైన పిచ్చి. తాజాగా ధోనీ బైక్ పై చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
MS Dhoni | టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మిస్టర్ కూల్ కి కార్లు, బైక్ లు అంటే అమితమైన పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా ఏ వాహనం వచ్చిన తన గ్యారేజీలోకి చేరాల్సిందే. ఇప్పటికే ధోనీ గ్యారేజీలో ఎన్నో లగ్జరీ కార్లు, బైక్‌లు ఉన్నాయి.
తన బిజీ షెడ్యూల్ నుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా సరే రాంచీ వీధుల్లో ఆయా వాహనాలపై ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సరదాగా షికారుకెళ్తుంటారు. రోడ్లపై రైడ్ ను ఎంజాయ్ చేస్తూ సరదాగా గడుపుతుంటారు. తాజాగా ధోనీ బైక్ పై చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. శ్రీశాంత్ (Sreesanth)తో కలిసి ధోనీ సరదాగా బైక్ రైడ్ ను ఎంజాయ్ చేశాడు. అయితే, ఇది పాతవీడియో అని తెలుస్తోంది.
Unseen video of our Thala Dhoni with Sreesanth on Bike!! 💛 pic.twitter.com/YaVLrDGvYB
— DIPTI MSDIAN (@Diptiranjan_7) June 14, 2023
Also Read..
Canada | వృద్ధులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 15 మంది మృతి
Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. కేంద్ర మంత్రి రంజన్ సింగ్ ఇంటిపై పెట్రో బాంబులు
Cyclone Biparjoy | తీరందాటిన బిపర్జాయ్.. గుజరాత్లో భీకర గాలులు.. కుండపోతగా కురుస్తున్న వర్షం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

