ధోనీ.. ముందుగానే!
గాయంతో ఐపీఎల్-19లో ఆరంభ మ్యాచ్‌కు దూరమైన సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అనుకున్న సమయానికంటే ముందే రీఎంట్రీ ఇస్తాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
చెన్నై: గాయంతో ఐపీఎల్-19లో ఆరంభ మ్యాచ్‌కు దూరమైన సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అనుకున్న సమయానికంటే ముందే రీఎంట్రీ ఇస్తాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. కండరాల నొప్పితో బాధపడుతూ కనీసం నాలుగువారాలైనా ఆటకు దూరమవుతాడని సీఎస్కే వర్గాలు చెప్పినా రెండువారాల్లోపే మహీ కమ్‌బ్యాక్ ఇస్తాడని సమాచారం.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వైరల్ అవడంతో ధోనీ రీఎంట్రీ ముందుగానే ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అన్నీ కుదిరితే చెన్నై ఆడే మూడో మ్యాచ్ (ఈనెల 11) నాటికి ధోనీ సిద్ధమవుతాడని వినికిడి. అయితే దీనిపై సీఎస్కే నుంచి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- CSK
- IPL 19
- ms dhoni
- sports news
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

