కీలక టోర్నీకి మీరా దూరం
భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వచ్చే నెల అహ్మదాబాద్‌లో జరగాల్సి ఉన్న ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ నుంచి తప్పుకోనుంది.
ఢిల్లీ: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వచ్చే నెల అహ్మదాబాద్‌లో జరగాల్సి ఉన్న ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ నుంచి తప్పుకోనుంది. భుజం గాయం కారణంగా ఆమె ఈ టోర్నీ నుంచి వైదొలగనున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన నేషనల్ చాంపియన్‌షిప్స్ సందర్భంగా ఆమె భుజానికి గాయమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. రాబోయే జులైలో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్, ఆ వెంటనే ఆసియా క్రీడలున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలో భాగంగానే చాను అహ్మదాబాద్ ఈవెంట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తున్నది. చాను స్థానంలో భారత్ తరఫున కోమల్ కొహర్ బరిలోకి దిగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

