హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ బ్యా డ్మింటన్ అసోసియేషన్ (టీబీఏ) నూత న అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్‌బాబు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బీఏఐ) ఉపాధ్యక్షుడు పుల్లెల గోపీచంద్ శుక్రవారం అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.