Mehbooba Mufti: ఓట్లు వేయకుండా పీడీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు : మెహబూబా ముఫ్తీ
Mehbooba Mufti: జమ్మూకశ్మీర్‌లోని బిజెమరా పట్టణంలో తమ పార్టీకి చెందిన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె రోడ్డుపై ధర్నా చేశారు. పీడీపీ పోలింగ్ ఏజెంట్లను టార్గెట్ చేసి అరెస్టు చేస్తున్నారని, మేం కారణం అడిగినా వాళ్లేమీ చెప్పడం లేదని ఆమె ఆరోపించారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ నియోజకవర్గంలో ఇవాళ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆ నియోజకవర్గంలోని బిజెమరా పట్టణంలో అక్కడ తమ పార్టీకి చెందిన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె రోడ్డుపై ధర్నా చేశారు. పీడీపీ పోలింగ్ ఏజెంట్లను టార్గెట్ చేసి అరెస్టు చేస్తున్నారని, మేం కారణం అడిగినా వాళ్లేమీ చెప్పడం లేదని ఆమె ఆరోపించారు. తనను పార్లమెంట్‌కు వెళ్లనివ్వకుండా అధికార ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. పార్టీ కార్యకర్తలు, వర్కర్లతో ఆమె నిరసన ప్రదర్శలో పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

