దుబాయ్: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరగాల్సి ఉన్న మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ప్రఖ్యాత లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వనున్నది. ఈ మేరకు ఐసీసీ గురువారం టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్‌తో పాటు మ్యాచ్‌లు జరిగే వేదికలనూ ప్రకటించింది.
జూన్ 12న మొదలయ్యే ప్రపంచకప్.. జూలై 5న లార్డ్స్‌లో జరుగబోయే ఫైనల్‌తో ముగుస్తుంది.