Kommu Rajender | కేసముద్రం, డిసెంబర్ 1: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కొమ్ము రాజేందర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపైర్‌గా ఎంపికైనట్టు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్‌కుమార్, రమేశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాజేందర్.. గౌహతి (అసోం)లో జరుగనున్న ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఎంపైర్‌గా విధులు నిర్వర్తించనున్నారు.