అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో అక్టోబర్ 6 నుంచి 19 వరకు జరగనున్న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలకు అంపైర్‌గా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల వ్యాయామ ఉపాధ�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కొమ్ము రాజేందర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపైర్‌గా ఎంపికైనట్టు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్కుమా�