IPL 2024 RR vs RCB | దంచుతున్న కోహ్లీ.. పవర్ ప్లేలో ఆర్సీబీ స్కోర్..?
IPL 2024 RR vs RCB : జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ(32) దంచుతున్నాడు. బౌల్ట్ ఓవర్లో బౌండరీలతో హోరెత్తించిన విరాట్.. బర్గర్ ఓవర్లో భారీ...
IPL 2024 RR vs RCB : జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ(32) దంచుతున్నాడు. బౌల్ట్ ఓవర్లో బౌండరీలతో హోరెత్తించిన విరాట్.. బర్గర్ ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు. మరో ఎండ్‌లో డూప్లెసస్(14) కూడా ధాటిగా ఆడుతున్నాడు. దాంతో, ఆర్సీబీ స్కోర్ పరుగులు పెడుతోంది. ఆరు ఓవర్లకే స్కోర్ 50 దాటింది. ఆర్సీబీ జట్టు స్కోర్… 53/0.
టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. బెంగళూరు జట్టు గత మ్యాచ్‌లో విఫలమైన అనుజ్ రావత్ స్థానంలో సౌరవ్ చౌహన్‌ను తీసుకుంది. జోరు మీదున్న రాజస్థాన్ ఏ మార్పులు లేకుండా ఆడుతోంది.
A special evening in Jaipur 🩷
A special contest unfolding 🔜Who are you supporting tonight? 🤔
Follow the Match ▶️ https://t.co/IqTifedScU #TATAIPL | #RRvRCB pic.twitter.com/DPHve9WGxO
— IndianPremierLeague (@IPL) April 6, 2024
పింక్ జెర్సీ ధరించి…
మహిళల జీవితాల్లో మార్పు తేవాలనే ఆలోచనతో రాజస్థాన్ ఆటగాళ్లు పింక్ జెర్సీ ధరించి ఆడుతున్నారు. పింక్ ప్రామిస్లో భాగంగా.. ఆర్ఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో బ్యాటర్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు ఆరు ఇండ్లలో సౌర వెలుగులు నింపనుంది. అవును.. ఒక్కో సిక్సర్‌కు ఆరు చొప్పున సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

