KL Rahul | మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టుకు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో సూపర్‌ఫామ్‌మీదున్న టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయమైంది.
శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుడిచేతికి బంతి బలంగా తాకడంతో రాహుల్ విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియో సహాయంతో రాహుల్ ప్రాథమిక చికిత్స తీసుకున్నాడు.