KKR vs RCB | ఐపీఎల్ 20201లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు తడబడుతున్నారు. ఒకే ఓవర్లో బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. 8వ ఓవర్లో ఆండ్రె రసెల్ వేసిన బంతికి శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి శ్రీకర్ భరత్ (16) ఔటయ్యాడు. 8.4వ ఓవర్‌కు డివిలియర్స్ డౌకటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బేబీ, మ్యాక్స్‌వెల్ ఉన్నారు.