అహ్మాదాబాద్: భారత్‌తో జరుగుతున్న నాలుగవ టెస్టు(fourth test) తొలి రోజు టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా(australia) రెండు వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. అయితే రెండవ సెషన్లో స్మిత్(smith), ఖవాజా(khawaja)లు భారత బౌలర్లను సతాయించారు. ఆ ఇద్దరూ ఇప్పటి వరకు మూడో వికెట్ కోసం 77 రన్స్ జోడించారు. దాని కోసం వాళ్లు 40 ఓవర్స్ వరకు ఆడారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఖవాజా 68, స్మిత్ 38 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.ఈ సిరీస్‌లో మూడవ సారి ఖవాజా హాఫ్ సెంచరీ చేశాడు.
A solid partnership between Khawaja and Smith takes the Aussies into the tea break.#INDvAUS
— cricket.com.au (@cricketcomau) March 9, 2023