పూణె: రంజీ ట్రోఫీ సీజన్ 2024-25లో కేరళ సెమీస్‌కు దూసుకెళ్లింది. జమ్మూకాశ్మీర్‌తో జరిగిన మొదటి క్వార్టర్స్ పోరును కేరళ డ్రా చేసుకున్నా తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు ఆధిక్యం దక్కించుకున్న ఆ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది.
మొదటి ఇన్నింగ్స్‌లో జమ్మూకాశ్మీర్ 280 పరుగులకు ఆలౌట్ అవగా కేరళ 281 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో జమ్మూ నిర్దేశించిన 399 పరుగుల ఛేదనలో కేరళ.. 6 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. సెమీస్‌లో కేరళ.. గుజరాత్‌తో తలపడనుంది. ఈనెల 17 నుంచి సెమీస్ పోటీలు మొదలవుతాయి.