కరీంనగర్ బోణీ
టీజీ 20 లీగ్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కరీంనగర్ డైమండ్స్ ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఆదివారం ఉప్పల్‌లో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో కరీంనగర్.. 2 పరుగుల తేడాతో వరంగల్ వారియర్స్‌ను ఓడించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : టీజీ 20 లీగ్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కరీంనగర్ డైమండ్స్ ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఆదివారం ఉప్పల్‌లో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో కరీంనగర్.. 2 పరుగుల తేడాతో వరంగల్ వారియర్స్‌ను ఓడించింది.
సారథి తన్మయ్ అగర్వాల్ (133) సెంచరీతో వీరవిహారం చేయగా మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్.. 209/6 రన్స్ చేTGL Clashసింది. అనంతరం వరంగల్.. నిర్ణీత ఓవర్లలో 207/6కే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

