టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు జిల్ బైడెన్!
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు జిల్ బైడెన్! ఈ నెల 23న మొదలయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ హాజరు.....

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రభావంతో దాదాపు ఏడాదిన్నర పాటు ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అయ్యాయి. గతేడాది జరుగాల్సిన ఒలింపిక్స్ కూడా వాయిదా పడ్డాయి. ఈ నెల 23న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు అమెరికా మొదటి మహిళ జిల్ బైడెన్ హాజరు కానున్నారు.
అదీ కూడా అమెరికా అధ్యక్షుడు, తన భర్త జో బైడెన్ లేకుండానే జిల్ బైడెన్ హాజరు కానుండటం విశేషం. అమెరికా ప్రథమ మహిళగా విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2010 ఒలింపిక్స్‌కు హాజరయ్యారు. జో బైడెన్ సారధ్యంలోని అమెరికా ప్రతినిధి బ్రుందం కెనడాలోని వాంకోవర్‌లో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌కు హాజరైంది.
అయితే, కరోనా మహమ్మారి ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో స్టాండ్స్‌లో అభిమానులను అనుమతించరు. విశ్వమారి నేపథ్యంలో టోక్యోలో అత్యవసర పరిస్థితి విధించారు. అమెరికా మిత్రపక్షం అయిన జపాన్ గణనీయ స్థాయిలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగింది. తర్వాత సరఫరా కొరతతో పూర్తిగా జరుగలేదు.
ఇవి కూడా చదవండి:
16న ఆరుగురు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..!
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
యశ్పాల్ శర్మ బాదాం షాట్ గురించి మీకు తెలుసా?
రైలు పట్టాలపై ఫైవ్ స్టార్ హోటల్.. ఎక్కడో తెలుసా?
హీరో విజయ్‌కి లక్ష రూపాయల జరిమానా..!
సెగలు రేపుతున్న శర్మ సిస్టర్స్ స్టిల్స్
దేశీ మార్కెట్లో మహీంద్ర బొలెరో నియో లాంఛ్
“బీఎమ్‌డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
స్విఫ్ట్.. సీఎన్జీ కార్ల ధరలు పెంచిన మారుతి!
కృత్రిమ మేధపై సుందర్ పిచ్చాయ్ ఏం చెప్పారంటే..?!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

