Jasprit Bumrah | ఐర్లాండ్‌తో సిరీస్.. బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ షురూ
Jasprit Bumrah | వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసి రెండు రోజులు అయ్యిందో లేదో టీమిండియా(Team India) మరో సిరీస్‌కు సిద్ధమైంది. మరో రెండో రోజుల్లో ఐర్లాండ్(Ireland)తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇక ఈ సిరీస్ కోసం స్పీడ్‌స్టర్ బుమ్రా (Bumrah Net Practice) ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కాగా బుమ్రా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్వీట్టర్లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Jasprit Bumrah | వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసి రెండు రోజులు అయ్యిందో లేదో టీమిండియా(Team India) మరో సిరీస్‌కు సిద్ధమైంది. మరో రెండో రోజుల్లో ఐర్లాండ్(Ireland)తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇక స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) నేతృత్వంలోని యువ భారత బృందం మంగళవారం ఐర్లాండ్ చేరుకున్న విషయం తెలిసిందే. కాగా బుధవారం ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. తాజాగా ఐర్లాండ్ (Ireland)తో టీ20 సిరీస్ కోసం స్పీడ్‌స్టర్ బుమ్రా (Bumrah Net Practice) ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కాగా బుమ్రా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్వీట్టర్లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
The moment we have all been waiting for. @Jaspritbumrah93 like we have always known him. 🔥🔥 #TeamIndia pic.twitter.com/uyIzm2lcI9
— BCCI (@BCCI) August 16, 2023
నిరుడు సెప్టెంబర్‌లో గాయం కారణంగా ఆటకు దూరమైన బుమ్రా ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. గాయంతో ఐపీఎల్ 16వ సీజన్ నుంచి తప్పుకున్న ప్రసిధ్ కూడా ఈ పర్యటనతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. దాంతో, భారత బౌలింగ్ యూనిట్లో కీలకమైన వీళ్లిద్దరూ ఎలా రాణిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
భారత్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల పొట్టి సిరీస్ ఆగస్టు 18న మొదలవ్వనుంది. రెండో మ్యాచ్ 20న, మూడో టీ20 23వ తేదీన జరుగనున్నాయి. ఆసియా కప్(Asia Cup), వన్డే వరల్డ్ కప్(odi wc 2023) వంటి మెగా టోర్నీలకు ముందు జరుగుతున్న ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు ఎంతో కీలకం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

