యూరో కప్-2020 ఫైనల్‌కు చేరిన ఇటలీ
యూరో కప్| మాజీ చాంపియన్ ఇటలీ ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో మరో మాజీ చాంపియన్ స్పెయిన్‌ను ఓడించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్కాచ్లో 4-2 తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. నిర్ణీత సమయానికి 1-1 స్కోర్‌తో ఇరు జట్లు సమంగా నిలిచాయి.

లండన్: మాజీ చాంపియన్ ఇటలీ ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో మరో మాజీ చాంపియన్ స్పెయిన్‌ను ఓడించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్కాచ్లో 4-2 తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. నిర్ణీత సమయానికి 1-1 స్కోర్‌తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. దీంతో ఫలితంకోసం అదనపు సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ 60 నిమిషం వద్ద ఇటలీ ఆటగాడు ఫెడరికో చైసా కళ్లుచెదిరేలా గోల్ చేశాడు. మరో 20 నిమిషాల తర్వాత ఇరుజట్ల స్కోరు మళ్లీ సమం అయ్యింది.
ఆట 80 నిమిషం వద్ద స్పెయిన్ ఆటగాడు అల్వారో మొరాటా గోల్ చేశాడు. దీంతో ఇరు జట్లు 2-2 స్కోర్ వద్ద నిలిచాయి. తర్వాత మ్యాచ్‌లో ఇటలీ పైచేయి సాధించింది. ఆట చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ షూటౌట్లో జోర్గిన్హో గోల్ చేసి ఇటలీకి విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో ఆదివారం ఇదే స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ లేదా డెన్మార్క్‌తో ఇటలీ తలపడనుంది.
ఇవి కూడా చదవండి..
కేంద్ర కేబినెట్లో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ!
గోమతి నది ప్రాజెక్టులో అవినీతి.. 40 చోట్ల సీబీఐ దాడులు
చౌటుప్పల్‌లోని పరిశ్రమలపై ‘ఆపరేషన్ ముస్కాన్’..
ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఫుల్ డిమాండ్.. ఏప్రిల్‌తో పోలిస్తే మేలో మోస్తరు..
జెఎల్ఆర్కు చిప్ షాక్
ఘోరం : లారీ బోల్తాపడి ముగ్గురి దుర్మరణం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- EURO
- Final
- Italy
- Semi final
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

