చౌటుప్పల్లోని పరిశ్రమలపై ‘ఆపరేషన్ ముస్కాన్’..
ఆపరేషన్ ముస్కాన్| యాదాద్రి: జిల్లాలోని ఓ ప్రముఖ కంపెనీలో 16 మంది బాల కార్మికులను అధికారులు గుర్తించారు. చౌటుప్పల్ మండలం దామరలో ఉన్న శ్రీవేంకటేశ్వర పరిశ్రమలో ఆపరేషన్ ముస్కాన్ బృందం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీలో 16 బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. వారిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారు.

యాదాద్రి: జిల్లాలోని ఓ ప్రముఖ కంపెనీలో 16 మంది బాల కార్మికులను అధికారులు గుర్తించారు. చౌటుప్పల్ మండలం దామరలో ఉన్న శ్రీవేంకటేశ్వర పరిశ్రమలో ఆపరేషన్ ముస్కాన్ బృందం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీలో 16 బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. వారిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం వారిని ఎల్లగిరిలోని ప్రభుత్వ ఆశ్రమానికి తరలించనున్నారు. వారంతా ఒడిశాకు చెందినవారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బాలకార్మికులను పనిలో పెట్టుకున్నందుకుగాను పరిశ్రమ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

