e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home స్పోర్ట్స్ సెమీస్‌లో దేదీప్య

సెమీస్‌లో దేదీప్య

సెమీస్‌లో దేదీప్య

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: ఐటా టెన్నిస్‌ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్‌ సాయి దేదీప్య సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో దేదీప్య 6-2, 6-4 తేడాతో అవిశ్క గుప్తా(జార్ఖండ్‌)పై అలవోక విజయం సాధించింది.

Advertisement
సెమీస్‌లో దేదీప్య

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement