Fifa World Cup: అమెరికా వేదికపై పోరాడిన ఇరాన్.. కివీస్‌తో మ్యాచ్ 2-2 గోల్స్‌తో డ్రా
Fifa World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్, ఇరాన్ మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్ తేడాతో డ్రాగా ముగిసింది. రెండు సార్లు ఇరాన్ ఓటమి నుంచి తప్పించుకున్నది. కివీస్ ప్లేయర్ ఎలిజా జస్ట్ తమ జట్టు తరపున రెండు గోల్స్ చేశాడు. తొలుత ఏడవ నిమిషంలో, ఆ తర్వాత 54 నిమిషంలో గోల్స్ చేశాడు.
ఇంగిల్‌వుడ్: ఫిఫా వరల్డ్‌కప్(Fifa World Cup)లో న్యూజిలాండ్, ఇరాన్ మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్ తేడాతో డ్రాగా ముగిసింది. రెండు సార్లు ఇరాన్ ఓటమి నుంచి తప్పించుకున్నది. కివీస్ ప్లేయర్ ఈ జస్ట్ తమ జట్టు తరపున రెండు గోల్స్ చేశాడు. తొలుత ఏడవ నిమిషంలో, ఆ తర్వాత 54 నిమిషంలో గోల్స్ చేశాడు. అయితే ఇరాన్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. కీలకమైన దశలో గోల్స్ చేసింది. 32, 64 నిమిషాలప్పుడు ఇరాన్ గోల్స్ చేసి కివీస్‌ను నిలువరించింది. అమెరికాతో యుద్ధం చేస్తున్న ఇరాన్.. వాస్తవానికి ఈ టోర్నీ ముందు అమెరికాలో ఆడేందుకు నిరాకరించింది. గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్‌లను మరో ప్రదేశానికి తరలించాలని పట్టుపట్టింది. కానీ ఫిఫా ఆ అభ్యర్థనను తిరస్కరించింది. తన శిక్షణ కేంద్రాని ఆరిజోనా నుంచి మెక్సికోలోని టిజునాకు మార్చుకున్నది. రెండు సార్లు వెనుకబడ్డ ఇరాన్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించింది. గ్రూప్ జీలో బెల్జియం, ఈజిప్ట్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్ తేడాతో డ్రా అయ్యింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

