ఐపీఎల్ బ్లాక్‌బస్టర్
ఐపీఎల్లో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారినట్లే..17వ సీజన్ తొలి పోరును రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌ను ఏకంగా 16.8 కోట్ల మంది చూసినట్లు డిస్నీ స్టార్ గురువారం ప్రకటించింది. ఇది గత సీజన్‌తో పోల్చుకుంటే ఎక్కువని తెలిపింది.
ముంబై: ఐపీఎల్లో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారినట్లే..17వ సీజన్ తొలి పోరును రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌ను ఏకంగా 16.8 కోట్ల మంది చూసినట్లు డిస్నీ స్టార్ గురువారం ప్రకటించింది. ఇది గత సీజన్‌తో పోల్చుకుంటే ఎక్కువని తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ipl
- IPL 2024
- IPL Records
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

