థింపు: సాఫ్ అండర్-17 మహిళల చాంపియన్‌షిప్‌లో భారత గెలుపు జోరు కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన పోరులో భారత్ 2-0తో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించింది. భారత్ తరఫున పెర్ల్ ఫెర్నాండెజ్(14ని), బోనిఫిలియా(76ని)గోల్స్ చేశారు.
ఈ విజయంతో ఆరు పాయింట్లతో టీమ్ఇండియా ప్రస్తుతం గ్రూపులో అగ్రస్థానంలో ఉన్నది.