అభి ఫామ్ అందుకుంటాడా?
ఆరు పరాజయాల తర్వాత ఎట్టకేలకు జింబాబ్వేతో తొలి టీ20లో గెలిచి విజయాల బాట పట్టిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత్ అదే జోష్‌లో ఆ జట్టును మరోసారి పడగొట్టేందుకు సిద్ధమైంది.
- నేడు జింబాబ్వేతో భారత్ రెండో టీ20
- సా. 4:30 నుంచి యునైట్8 స్పోర్ట్స్‌లో
హరారే: ఆరు పరాజయాల తర్వాత ఎట్టకేలకు జింబాబ్వేతో తొలి టీ20లో గెలిచి విజయాల బాట పట్టిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత్ అదే జోష్‌లో ఆ జట్టును మరోసారి పడగొట్టేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్ గెలుపు జోరును కొనసాగిస్తూ శనివారం జరిగే రెండో టీ20లోనూ నెగ్గి సిరీస్ అందుకోవాలని పట్టుదలగా ఉంది.
ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లలో ఎదురైన ఓటముల తర్వాత తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం అయ్యర్సేనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మెరుపు అర్ధ శతకం చేసి తన బ్యాట్ పవర్ చూపెట్టాడు. కానీ, ఓపెనర్ అభిషేక్ శర్మ ని రాశపరచడం ఒక్కటే జట్టును ఇబ్బంది పెట్టే అంశం.
రెండేండ్ల కిందట ఇదే హరారే మైదానంలో తన తొలి టీ20 శతకం అందుకున్న అభి ఈ మ్యాచ్‌తో తిరిగి ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు. గత పోరులో భారత పేస్ బౌలింగ్‌ను తట్టుకోలేక పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయి డీలా పడిన ఆతిథ్య జట్టు ఈసారి ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
Horoscope | 18-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
మంత్రులపై కుతంత్రం.. సీనియర్లపై కత్తి గట్టిన ముఖ్యమంత్రి రేవంత్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

