సార్బ్రకెన్ (జర్మనీ): హైలొ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్లో భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ ఫైనల్కు ప్రవే శించింది. శనివారం జరిగిన మహిళల సి గిల్స్ సెమీస్లో బన్సోద్.. 23-21, 21-18 తో జులి జకొబ్సెన్ (డెన్మార్క్)ను చిత్తుచేసింది.
పురుషుల సింగిల్స్ సెమీస్ పోరులో అయుష్ శెట్టి.. 17-21, 13-21తోక్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు.